పరగడుపున ఇలా చేస్తే జన్మలో గ్యాస్ ట్రబుల్ రాదు..!
గ్యాస్ ట్రబుల్ సమస్య అనేది ప్రస్తుత తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. దీని వల్ల చాలా మంది అవస్థలు పడుతుంటారు. గ్యాస్ ట్రబుల్ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన విధంగా సూచనలను పాటించడం వల్ల గ్యాస్ ట్రబుల్ సమస్య అసలు ఉండదు. మరి ఆ సూచనలు ఏమిటంటే.. 1. ఉదయం నిద్ర లేచిన వెంటనే 1 లీటర్ పావు గోరు వెచ్చని నీళ్లను తాగాలి. దీని వల్ల విరేచనం…