Admin

తెల్ల‌గా ఉన్న జుట్టుతో ఇబ్బందులు ప‌డుతున్నారా ? అయితే ఈ చిట్కాలతో జుట్టును స‌హ‌జ‌సిద్ధంగా న‌ల్ల‌గా మార్చుకోండి..!

తెల్ల జుట్టు స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల స‌హజంగానే జుట్టు తెల్ల‌బ‌డుతుంది. కానీ కొంద‌రికి యుక్త వ‌య‌స్సులోనే జుట్టు తెల్ల‌గా మారుతుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే.. 1. ఆలివ్ ఆయిల్‌లో మ‌న జుట్టుకు మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆలివ్ నూనెను వాడ‌డం వల్ల దాదాపుగా…

Read More

అధిక బరువును తగ్గించుకోవాలంటే సోంపు గింజలను ఇలా వాడండి..!

సోంపు గింజలను సహజంగానే చాలా మంది సహజసిద్ధమైన మౌత్‌ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తుంటారు. భోజనం చేసిన అనంతరం చాలా మంది సోంపు గింజలను తింటుంటారు. దీంతో నోరు తాజాగా మారడమే కాకుండా నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అయితే సోంపు గింజలతో అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. సోంపు గింజలు చక్కని వాసనను, రుచిని కలిగి ఉంటాయి. అందువల్ల కొందరు వీటిని వివిధ రకాల కూరలు, పచ్చళ్లు, స్వీట్ల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు….

Read More

థైరాయిడ్‌ హార్మోన్లకు, రోగ నిరోధక శక్తికి అద్భుతంగా పనిచేసే సెలీనియం.. వేటిలో ఉంటుందంటే..?

మన శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాల్లో సెలీనియం ఒకటి. ఇది మినరల్స్‌ జాబితాకు చెందుతుంది. అంటే ఇది సూక్ష్మ పోషకం అన్నమాట. దీన్ని మనం రోజూ తక్కువ మోతాదులో తీసుకున్నా చాలు.. ఎక్కువ ఫలితాలు కలుగుతాయి. సెలీనియం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మన శరీరంలో జరిగే జీవక్రియల వల్ల ఫ్రీ ర్యాడికల్స్‌ ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరానికి హాని చేస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు తటస్థం చేసేందుకు యాంటీ ఆక్సిడెంట్లు…

Read More

రోజూ పరగడుపునే ఉసిరికాయ జ్యూస్‌ను తాగండి.. ఈ అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..

ఉసిరికాయల్లో ఎన్నో అద్భుతమైన ఔషధగుణాలు ఉంటాయి. ఉసిరి ఎన్నో అనారోగ్య సమస్యలకు పనిచేస్తుంది. అందువల్ల ఉసిరిని రోజూ తీసుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఉసిరికాయలు కేవలం సీజన్లోనే లభిస్తాయి. కానీ వాటిని సాధారణ రోజుల్లోనూ తీసుకోవచ్చు. అందుకు గాను మనకు అనేక రకాల కంపెనీలు ఉసిరి జ్యూస్‌ను తయారు చేసి అందిస్తున్నాయి. కనుక ఉసిరికాయ జ్యూస్‌ను రోజూ తాగవచ్చు. దీన్ని రోజూ పరగడుపున తాగడం వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉసిరికాయల్లో…

Read More

ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది చేసే పొర‌పాట్లు ఇవే.. వీటిని చేయ‌కండి..!

సాధార‌ణంగా చాలా మంది ఉద‌యం నిద్ర లేస్తూనే ర‌క ర‌కాల అల‌వాట్ల‌ను పాటిస్తుంటారు. ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఉద‌యం నిద్ర ఆల‌స్యంగా లేస్తున్నారు. ఇది స‌హ‌జంగానే చేసే పొర‌పాట్ల‌లో ఒక‌టి. అయితే ఉద‌యం నిద్ర లేవ‌గానే ఇంకా ఏమేం పొర‌పాట్లు చేయ‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే చాలా మంది బెడ్ మీద ఉండే కాఫీ, టీ ల‌ను తాగుతుంటారు. ఇలా అస్సలు చేయ‌రాదు. ప‌ర‌గ‌డుపునే నీళ్ల‌ను తాగాలి. లేదా గోరు…

Read More

ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా అస్స‌లు వ‌ద‌ల‌కండి.. అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి..!!

మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల మూలికల్లో నేలతాడి ఒకటి. వీటి దుంపల చూర్ణాన్ని పలు అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు విరివిగా ఉపయోగిస్తారు. నేలతాడి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నేలతాడి దుంపల చూర్ణాన్ని పూటకు 10 గ్రాముల చొప్పున తీసుకుని అంతే మోతాదులో తేనె కలిపి తినాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేయాలి. అన్ని రకాల జ్వరాలు తగ్గుతాయి. 2. నేలతాడి దుంపల చూర్ణం అర టీస్పూన్‌, అంతే మోతాదులో…

Read More

ఈ ఆహారాల‌ను తీసుకుంటే బీపీ త‌గ్గుతుంది.. సైంటిస్టుల అధ్య‌య‌నం..

హైబీపీ స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. బీపీ నియంత్ర‌ణ‌లో ఉండ‌క‌పోతే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డేందుకు అవ‌కాశాలు ఉంటాయి. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం వల్ల బీపీని త‌గ్గించుకోవ‌చ్చు. ఈ విష‌యాన్ని సైంటిస్టులు ప‌లు అధ్య‌య‌నాల ద్వారా వెల్ల‌డిస్తున్నారు. ఎరుపు రంగు వైన్, బెర్రీలు, యాపిల్స్, బేరి పండ్లు (పియ‌ర్స్‌), టీ వంటి ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల బీపీ త‌గ్గుతుంది. వీటిల్లో…

Read More

కోవిడ్ టీకాలు రెండు డోసులు చాల‌వు.. మూడో డోసు వేస్తేనే పూర్తి స్థాయిలో ర‌క్ష‌ణ : నిపుణులు

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక కంపెనీల‌కు చెందిన టీకాల‌ను రెండు డోసుల్లో ఇస్తున్నారు. కొన్ని కంపెనీల టీకాల‌ను మాత్రం కేవ‌లం సింగిల్ డోస్ మాత్ర‌మే ఇస్తున్నారు. ఇక కొంద‌రికి రెండు వేర్వేరు కంపెనీల‌కు చెందిన డోసుల‌ను ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారికి పూర్తి స్థాయిలో కోవిడ్ నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని అధ్య‌య‌నాల్లోనూ వెల్ల‌డైంది. అయితే కోవిడ్ టీకాలు రెండు డోసులు చాల‌వ‌ని, పూర్తి స్థాయిలో ర‌క్ష‌ణ ల‌భించాలంటే మూడో డోసు కూడా వేయాల్సిందేన‌ని అమెరికాకు చెందిన…

Read More

రాత్రిపూట ఈ సూచ‌న‌లు పాటిస్తే.. బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు..!

అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం అన్న‌ది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వును క‌రిగించేందుకు చాలా కష్ట‌ప‌డుతున్నారు. వ్యాయామం చేయ‌డం, గంట‌ల త‌ర‌బ‌డి జిమ్‌ల‌లో గ‌డ‌ప‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం చేస్తున్నారు. కానీ వాటితోపాటు కింద తెలిపిన ప‌లు సూచ‌న‌లను పాటించ‌డం వ‌ల్ల అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. రోజూ రాత్రి నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు పెప్ప‌ర్ మింట్ టీ లేదా దాల్చిన చెక్క డికాష‌న్‌ను తాగాలి….

Read More

మునగాకులతో పరోటా.. ఆరోగ్యానికి ఎంతో మేలు..!

మునగాకుల వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. మునగాకుల్లో అనేక పోషకాలు ఉంటాయి. వాటి వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు. అయితే మునగాకులతో పరోటాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావల్సిన పదార్థాలు: మల్టీ గ్రెయిన్‌ గోధుమ పిండి – ఒక కప్పు మునగాకు – అర కప్పు ఉల్లిపాయలు, తరిగినవి – పావు కప్పు పచ్చిమిర్చి, సన్నగా తరిగినవి – ఒక టీస్పూన్‌ ఉప్పు –…

Read More