ఈ మొక్క ఎక్కడ కనిపించినా అస్సలు వదలకండి.. అనేక ఔషధ గుణాలు ఉంటాయి..!!
మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల మూలికల్లో నేలతాడి ఒకటి. వీటి దుంపల చూర్ణాన్ని పలు అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు విరివిగా ఉపయోగిస్తారు. నేలతాడి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నేలతాడి దుంపల చూర్ణాన్ని పూటకు 10 గ్రాముల చొప్పున తీసుకుని అంతే మోతాదులో తేనె కలిపి తినాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేయాలి. అన్ని రకాల జ్వరాలు తగ్గుతాయి. 2. నేలతాడి దుంపల చూర్ణం అర టీస్పూన్, అంతే మోతాదులో … Read more









