వేరుశెనగలను తినడంలో అనుమానం వద్దు.. ఈ విధంగా తీసుకోండి..!
వేరుశెనగలను చాలా మంది రోజూ తింటూనే ఉంటారు. వాటితో చట్నీలు, పచ్చళ్లు చేసుకుని తింటారు. కొందరు కూరల్లోనూ వాటిని వేస్తుంటారు. అయితే వేరుశెనగలను నేరుగా కన్నా నీటిలో నానబెట్టి తింటే ఎంతో మేలు. వాటిని ముందు రోజు రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో తినవచ్చు. లేదా ఉదయం నానబెట్టి సాయంత్రం స్నాక్స్ లా తీసుకోవచ్చు. రోజుకు ఒక కప్పు మోతాదులో వేరుశెనగలను నానబెట్టి తింటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు. 1. వేరుశెనగల్లో అనేక … Read more









