ఈ ఒక్క టానిక్.. రోజూ పరగడుపున తీసుకుంటే అద్భుతాలు చేస్తుంది..!
నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, తేనె.. ఇవన్నీ అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నవే. అన్నీ మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అనేక వ్యాధుల నుంచి రక్షణను అందిస్తాయి. అనేక అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఇవన్నీ పనిచేస్తాయి. అయితే వీటితో తయారు చేసే ఒక టానిక్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపునే తీసుకుంటే చాలు, ఎలాంటి రోగం రాకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. మరి ఆ టానిక్‌ను ఎలా తయారు చేయాలంటే..? కావల్సిన పదార్థాలు నిమ్మకాయలు, పొట్టు తీసినవి … Read more









