గుడ్డులోని తెల్లని సొన ఉపయోగించి బ్లాక్ హెడ్స్ ను ఇలా సింపుల్‌గా తొలగించుకోండి..!
చర్మంపై ఉండే రంధ్రాల్లో నూనె, దుమ్ము, మృత కణాలు పేరుకుపోతే బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. ఇవి చాలా మొండిగా ఉంటాయి. ఒక పట్టాన పోవు. తీసేకొద్దీ మళ్లీ వస్తూనే ఉంటాయి. అయితే కోడిగుడ్లను ఉపయోగించి బ్లాక్ హెడ్స్ సమస్య నుంచి బయట పడవచ్చు. అందుకు గాను గుడ్డులోని తెల్ల సొనను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే గుడ్డులోని తెల్ల సొనతో బ్లాక్ హెడ్స్ ను ఎలా తొలగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గుడ్డులోని తెల్లని సొన, రెండు…