బరువు తగ్గేందుకు గ్రీన్ టీ సహాయం చేస్తుంది.. దాన్ని ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తాగకూడదు ? తెలుసుకోండి..!
గ్రీన్ టీని తాగడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రోజూ రెండు కప్పుల గ్రీన్ టీని తాగితే అధిక బరువు తగ్గుతారు. అయితే గ్రీన్ టీని తాగేందుకు కూడా ఒక సమయం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఆ టీని తాగరాదు. మరి గ్రీన్ టీని ఎప్పుడు తాగాలి, ఎప్పుడు వద్దు ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందామా..! గ్రీన్ టీ మన జీవక్రియలను పెంచుతుంది. బరువు తగ్గడానికి,…