తొడలు రాసుకుని ఎర్రగా కందిపోయినట్లు అవుతున్నాయా ? అయితే ఈ చిట్కాలను పాటించండి..!
మనలో కొందరికి అప్పుడప్పుడు తొడలు రాసుకుని ఎర్రగా కందిపోయినట్లు అవుతాయి. ఆ ప్రాంతంలో దురద, మంట వస్తాయి. చర్మం రాసుకుపోవడం వల్ల ఆ విధంగా అవుతుంది. రెండు తొడలు ఎరుపెక్కి దురద పెడతాయి. దీంతో తీవ్రమైన అసౌకర్యంగా అనిపిస్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఆ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. * చర్మాన్ని సంరక్షించడంలో కలబంద ఎంతగానో పనిచేస్తుంది. గాయాలు, పుండ్లను కూడా ఇది త్వరగా మానేలా…