వీగన్ డైట్ అంటే ఏమిటి ? దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి.. తెలుసుకోండి..!
వీగన్ డైట్‌కు ప్రస్తుతం బాగా పాపులారిటీ పెరుగుతోంది. చాలా మంది సెలబ్రిటీలే కాదు, దీన్ని ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్నారు. అయితే ఇంకా చాలా మందికి ఈ డైట్ గురించి తెలియదు. వీగన్ డైట్ అంటే.. కేవలం శాకాహారాలను మాత్రమే తీసుకోవాలన్నమాట. జంతు సంబంధ పదార్థాలను అస్సలు తీసుకోరాదు. గుడ్లు, పాలు, మాంసం, చీజ్, వెన్న లాంటి జంతు సంబంధ పదార్థాలను తీసుకోరు. దీన్నే వీగన్ డైట్ అంటారు. ఇందులో ఎక్కువగా కూరగాయలనే తీసుకుంటారు. వీగన్ డైట్‌లో…