ఈ ఆహారాలను తింటున్నారా ? అయితే తలనొప్పిని కలగజేస్తాయి, జాగ్రత్త..!
తలనొప్పి అనేది మనకు సహజంగానే అప్పుడప్పుడు వస్తుంటుంది. అందుకు అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి అధికంగా ఉండడం, శారీరక శ్రమ ఎక్కువగా చేయడం.. వంటి పలు కారణాల వల్ల తలనొప్పి వస్తుంటుంది. అయితే మనం తీసుకునే ఆహారాల వల్ల కూడా తలనొప్పి వస్తుంది. అందుకని తలనొప్పి తగ్గాలంటే ఆ ఆహారాలను మానేయాల్సి ఉంటుంది. మరి ఏయే ఆహారాల వల్ల తలనొప్పి వస్తుందంటే.. 1. మద్యం సేవించడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. శరీరంలోని ద్రవాలు తగ్గుతాయి. దీని…