మలబద్దకం, అజీర్ణం సమస్యలకు ఈ పప్పుతో చెక్ పెట్టవచ్చు..!
తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక అజీర్ణం సమస్య ఏర్పడినా, మలబద్దకం సమస్య వచ్చినా ఇబ్బందులు కలుగుతాయి. వీటిని పట్టించుకోకపోతే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఈ రెండు సమస్యలను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. అయితే సార పప్పు అందుకు అద్భుతంగా పనిచేస్తుంది. దీన్నే చిరోంజి అంటారు. అజీర్ణం, మలబద్దకం సమస్యలను తగ్గించడంలో ఈ పప్పు బాగా పనిచేస్తుంది. ఈ పప్పు చూసేందుకు డ్రై ఫ్రూట్ లా ఉంటుంది. మనకు మార్కెట్‌లో లభిస్తుంది. ఈ పప్పును…