మనం తినే ఆహారాల్లో ఉండే ఐరన్‌ను శరీరం ఎక్కువగా గ్రహించాలంటే ఏం చేయాలో తెలుసుకోండి..!
మన శరీరానికి కావల్సిన అనేక పోషకాల్లో ఐరన్ ఒకటి. ఇది ఒక మినరల్. మన శరీరంలో పలు కీలక విధులను నిర్వర్తించేందుకు ఐరన్ అవసరం అవుతుంది. దీని వల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తి అవుతుంది. ఈ క్రమంలో శరీరంలోని భాగాలకు ఆక్సిజన్ సరిగ్గా సరఫరా అవుతుంది. ఐరన్ వల్ల శిరోజాలు, చర్మం, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. దీని వల్ల రక్తహీనత సమస్య వస్తోంది. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యను…