ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. కోడిగుడ్లను ఏ సమయంలో తింటే మంచిది ?
కోడిగుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా వైద్యులు చెబుతుంటారు. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లకు ఇవి ఉత్తమమైన వనరులు అని చెప్పవచ్చు. వీటిని ఉడికించడం చాలా సులభం. పైగా గుడ్లు తక్కువ ఖరీదునే కలిగి ఉంటాయి. అందువల్ల తక్కువ ఖర్చుతోనే వీటి ద్వారా పోషకాలను పొందవచ్చు. అందువల్ల రోజు వారీ ఆహారంలో గుడ్లను చేర్చుకోవాలి. దీంతో అనేక పోషకాల లోపాన్ని భర్తీ చేయవచ్చు. అయితే కోడిగుడ్లను తినేందుకు సరైన సమయం ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్లను ఉడికించేందుకు చాలా…