మహిళల్లో వచ్చే పీసీవోఎస్ సమస్య.. ఆయుర్వేద విధానాలు..!
మహిళల్లో సహజంగానే కొందరిలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంటుంది. దీంతో చాలా మందికి పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీవోఎస్) సమస్య వస్తుంటుంది. దీని వల్ల రుతు క్రమం సరిగ్గా ఉండదు. శరీరంపై అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరుగుతాయి. జుట్టు రాలుతుంది. మొటిమలు వస్తాయి. దీంతోపాటు అండాలు సరిగ్గా విడుదల కావు. ఫలితంగా సంతాన లోపం సమస్య ఏర్పడుతుంటుంది. అయితే పీసీవోఎస్ సమస్య ఉన్నవారు డాక్టర్లు ఇచ్చే మందులతోపాటు కింద తెలిపిన ఆయుర్వేద విధానాలను పాటిస్తే దాంతో ఆ సమస్య…