నెయ్యితో అధిక బరువును ఎలా తగ్గించుకోవచ్చు..?
స్వచ్ఛమైన ,ఇంట్లో తయారు చేయబడిన దేశవాళీ నెయ్యి మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా నెయ్యిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే నెయ్యిని తమ వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. నెయ్యి తియ్యగా ఉంటుంది కనుక ఇది తింటే ఆరోగ్యానికి హానికరమని చాలా మంది భావిస్తుంటారు. నెయ్యి తింటే బరువు పెరుగుతామని కూడా కొందరు అనుకుంటారు. కానీ అందులో ఎంత మాత్రం నిజంలేదు. ఎందుకంటే…