నోటిపూత సమస్యకు సహజసిద్ధమైన చిట్కాలు..!
శరీరంలో పోషకాహార లోపం ఏర్పడడం, జీర్ణ సమస్యలు, ఇంకా పలు ఇతర కారణాల వల్ల మనలో చాలా మందికి నోటి పూత సమస్య వస్తుంటుంది. నోట్లో నాలుకతోపాటు పెదవుల లోపలి వైపు, ఇతర భాగాల్లో పొక్కులు, పూత ఏర్పడుతాయి. దీంతో నాలుక ఎర్రగా అయి పగిలినట్లు అవుతుంది. దీంతో తిన్న ఆహారం రుచి సరిగ్గా తెలియదు. అలాగే కారం, మసాలాలు వంటి పదార్థాలను తినలేరు. అయితే నోటిపూతను తగ్గించుకునేందుకు పలు సహజసిద్ధమైన చిట్కాలు ఉన్నాయి. అవేమిటంటే… 1….