ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉలవలు..!
ఉలవలను ఇప్పుడంటే చాలా మంది తినడం మానేశారు. కానీ నిజానికి అవి ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పవచ్చు. ఉలవలను కొందరు పచ్చడి చేసుకుంటారు. కొందరు చారు రూపంలో, ఇంకొందరు కూర రూపంలో తీసుకుంటారు. అయితే ఉలవల వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆయుర్వేదం ప్రకారం ఉలవలు పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకునేందుకు ఉపయోగపడతాయి. 1. పావు కప్పు ఉలవలను తీసుకుని వాటిని నాలుగు కప్పుల నీటిలో బాగా మరిగించాలి. నీళ్లు ఒక కప్పు…