శక్తివంతమైన మూలిక అతి మధురం.. దీంతో ఏయే అనారోగ్యాలను నయం చేసుకోవచ్చో తెలుసా..?
ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం.. అత్యంత శక్తివంతమైన మూలికల్లో అతి మధురం కూడా ఒకటి. ఇది మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. జీర్ణమండల సమస్యలు మొదలుకొని ఆయాసం, మలబద్దకం వంటి ఎన్నో సమస్యలకు అతి మధురం ఒక చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే అతి మధురం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అతి మధురం. పేరులోనే తీపి దాగి ఉన్న ఈ మూలికను అత్యంత శక్తివంతమైన…