గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!
మన శరీరంలోని పలు ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. గుండె బలహీనంగా మారితే మనిషే బలహీనమైపోతాడు. కనుక గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే మనం పాటించే అలవాట్లు, తీసుకునే ఆహారం వల్ల గుండె ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. మంచి అలవాట్లు, మంచి ఆహారం అయితే ఫర్వాలేదు. కానీ చెడు అలవాట్లు, జంక్ ఫుడ్ అయితేనే గుండెకు సమస్య ఏర్పడుతుంది. అయితే గుండె ఆరోగ్యంగా ఉండేందుకు, గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్స్ రాకుండా ఉండేందుకు పలు సూచనలు…