ఉల్లిపాయలతో ఈ 16 సమస్యల నుంచి బయట పడవచ్చు..!
ఉల్లిపాయలను నిత్యం మనం కూరల్లో వేస్తుంటాం. ఇది లేకుండా అసలు ఎవరూ కూరలు చేయరు. కొందరు వీటిని పచ్చిగానే తింటారు. వేసవిలో చాలా మంది మజ్జిగలో ఉల్లిపాయలు, కొత్తిమీర కలిపి తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. అయితే ఉల్లిపాయలను ఉపయోగించి ఏయే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉల్లిపాయల రసం, తేనెలను ఒక టీస్పూన్ మోతాదు చొప్పున తీసుకుని కలిపి రోజూ ఉదయం, సాయంత్రం సేవించాలి. దీంతో హైబీపీ…