రెండు బెండకాయలను కట్ చేసి నీటిలో ఉంచి ఇలా తీసుకుంటే షుగర్ తగ్గుతుంది..!
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బాధపడుతున్న వ్యాధుల్లో డయాబెటిస్ కూడా ఒకటి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన వ్యాధిగా మారుతుంది. దీంతో అనేక దుష్పరిణామాలు ఏర్పడుతాయి. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచడంలో ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్న వారు తీసుకునే ఆహార పదార్థాలపైనే వారి రక్తంలో చక్కెర స్థాయిలు ఆధారపడి ఉంటాయి. ఇక ఆహారం విషయానికి వస్తే డయాబెటిస్ ఉన్నవారికి బెండకాయలు ఎంతో మేలు చేస్తాయని చెప్పవచ్చు. బెండకాయల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. దీని వల్ల…