Admin

కౌజు పిట్ట‌ల గుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 8 ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు..!!

కోడి మాంసం లాగే చాలా మంది కౌజు పిట్ట‌ల మాంసాన్ని ఇష్టంగా తింటారు. ఇక కోడిగుడ్ల‌లాగే వీటి గుడ్ల‌ను కూడా తిన‌వ‌చ్చు. ఈ గుడ్ల‌లోనూ ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కోడిగుడ్ల క‌న్నా కొంచెం ఎక్కువ‌గా ఈ గుడ్ల‌లో పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల కౌజు పిట్ట‌ల గుడ్ల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. 1. కౌజు పిట్ట‌ల గుడ్ల‌లో అమైనో యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని…

Read More
can weight loss dieters eat idly for breakfast

బ‌రువు త‌గ్గాల‌ని డైట్ పాటించేవారు బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీల‌ను తిన‌వ‌చ్చా ?

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూసేవారు చాలా మంది డైట్ పాటిస్తుంటారు. ఏ ప‌దార్థాన్ని తినాల‌న్నా ఆచి తూచి అడుగు వేస్తూ.. ఆలోచించి మ‌రీ తింటారు. అయితే ద‌క్షిణ భార‌త దేశంలో చాలా మంది ఉదయం త‌ర‌చూ ఇడ్లీల‌ను తింటుంటారు. చ‌ట్నీ, సాంబార్ వంటి ప‌దార్థాల‌తో ఇడ్లీల‌ను లాగించేస్తుంటారు. అయితే బరువు త‌గ్గాల‌ని చూసేవారు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో ఇడ్లీల‌ను తిన‌వ‌చ్చా ? బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఇడ్లీల‌ను తిన‌డం వ‌ల్ల బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చా ? అంటే…..

Read More

టీనేజ‌ర్ల ఎదుగుద‌ల స‌రిగ్గా ఉండాలంటే ఈ 7 ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవాలి..!

ఆరోగ్యంగా ఉండాలంటే ఎవ‌రైనా స‌రే రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నారులు, పెద్ద‌లు వారి శరీర అవ‌సరాల‌కు త‌గిన విధంగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. కానీ టీనేజ్ వ‌యస్సులో ఉన్న‌వారు మాత్రం ఎక్కువ పోష‌కాలు ఉండే ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి. వారికి ఆ వ‌య‌స్సులో పోష‌కాలు అధికంగా అవ‌స‌రం అవుతాయి. కనుక త‌ల్లిదండ్రులు వారికి అధిక పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను అందించాలి. ఈ క్ర‌మంలోనే అలాంటి ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. పాలు…

Read More
taking potato chips and other junk foods can create kidney problems

ఆలుచిప్స్‌, ఇత‌ర జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తింటున్నారా ? కిడ్నీ వ్యాధులు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

ఆలు చిప్స్‌, చాకొలేట్లు, ఇత‌ర ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలు, చ‌క్కెర ఎక్కువ‌గా ఉండే ఆహారాలు.. వీటిని అధికంగా తింటున్నారా ? అయితే జాగ్ర‌త్త. మీకు కిడ్నీ వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. సైంటిస్టులు ఈ విష‌యాన్ని తాము చేసిన ప‌రిశోధ‌న‌ల ద్వారా తాజాగా వెల్ల‌డించారు. త‌ర‌చూ ఆయా ఆహారాల‌ను తినే వారిలో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని, ముఖ్యంగా కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని తెలిపారు. చ‌క్కెర‌, కొవ్వులు, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలు, నూనె…

Read More
10 foods that keep liver healthy

లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచే 10 ర‌కాల ఆహార ప‌దార్థాలు..!!

మ‌న శ‌రీరంలోని ముఖ్య‌మైన అవ‌యవాల్లో లివ‌ర్ కూడా ఒక‌టి. ఇది శ‌రీరంలోని విష‌, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. మ‌నం తినే ఆహారంలో ఉండే ప్రోటీన్ల‌ను విభ‌జించి మ‌న‌కు శ‌క్తిని అందిస్తుంది. దీంతోపాటు జీర్ణ‌క్రియ‌కు అవ‌స‌రం అయ్యే జీవ ర‌సాయనాల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఇలా లివ‌ర్ అనేక ప‌నులు చేస్తుంది. అయితే నిత్య జీవితంలో మ‌నం పాటించే అనేక అల‌వాట్లు, తినే ఆహారాల వ‌ల్ల లివ‌ర్ అనారోగ్యానికి గుర‌వుతుంది. దీంతో ఇత‌ర స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక దాన్ని…

Read More
avoid these foods to stay young always

వృద్ధాప్య ఛాయ‌లు రావొద్ద‌ని కోరుకుంటున్నారా ? వీటిని మానేయండి..!

ప్ర‌పంచంలో సాధార‌ణంగా ఎవ‌రైనా స‌రే య‌వ్వ‌నంగా క‌నిపించాల‌ని కోరుకుంటారు. వృద్ధాప్యం వ‌స్తున్నా చ‌ర్మంపై ముడ‌త‌లు క‌నిపించ‌వ‌ద్ద‌ని, యంగ్‌గా క‌నిపించాలని ఆశిస్తుంటారు. అయితే రోజూ మ‌నం తీసుకునే కొన్ని ఆహారాల వ‌ల్ల మ‌న చ‌ర్మానికి వ‌య‌స్సు త్వ‌ర‌గా అయిపోతుంది. దీంతో చ‌ర్మంపై ముడ‌త‌లు ఏర్ప‌డుతాయి. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలన్నా, ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపించాల‌న్నా.. అందుకు కింద తెలిపిన ఆహారాల‌ను మానేయాలి. దీంతో చ‌ర్మం వ‌య‌స్సు అయిపోవ‌డం త‌గ్గుతుంది. చర్మం కాంతివంతంగా క‌నిపిస్తుంది. య‌వ్వ‌నంగా ఉంటారు. 1. చిప్స్ ఆలుగ‌డ్డ‌లు…

Read More
do plank exercise daily for improving metabolism

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును, అధిక బ‌రువును త‌గ్గించే వ్యాయామం.. చేయ‌డం సుల‌భ‌మే..!

అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకునేందుకు అనేక ర‌కాల వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఒక‌టి ప్లాంక్ (Plank) ఎక్స‌ర్‌సైజ్‌. చూసేందుకు ఈ వ్యాయామం తేలిగ్గానే అనిపిస్తుంది. కానీ ఈ వ్యాయామం చేయ‌డం కొద్దిగా క‌ష్ట‌మే. అయితే దీన్ని నిత్యం కొంత‌సేపు చేసినా చాలు. అద్భుతమైన ఫ‌లితాలు వ‌స్తాయి. ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ ఇలా చేయాలి చిత్రంలో చూపిన‌ట్లుగా బోర్లా ప‌డుకుని మోచేతులను, పాదాల మునివేళ్ల‌ను నేల‌పై ఆనించి ఆయా భాగాల స‌పోర్ట్‌తో పైకి లేవాలి….

Read More
take these foods to increase platelets

ప్లేట్‌లెట్ల సంఖ్య త‌గ్గితే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. వాటి సంఖ్య పెర‌గాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

మ‌న చ‌ర్మంపై గాయాలు అయిన‌ప్పుడు స‌హ‌జంగానే ర‌క్త‌స్రావం అవుతుంది. దాన్ని ఆపేందుకు గాయం వ‌ద్ద‌కు ర‌క్తంలోని ప్లేట్‌లెట్లు చేరుకుంటాయి. దీంతో ఆ భాగంలో ర‌క్తం గ‌డ్డ క‌డుతుంది. ఫ‌లితంగా ర‌క్త‌స్రావం ఆగుతుంది. ఇలా ప్లేట్‌లెట్లు మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. అయితే ర‌క్తంలో త‌గిన‌న్ని ప్లేట్‌లెట్లు లేక‌పోతే ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌దు. దీని వ‌ల్ల స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలాగే అల‌స‌ట‌, చిగుళ్ల నుంచి ర‌క్తం కార‌డం, సుల‌భంగా గాయాలు అవ‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తుంటాయి. ఈ స‌మ‌స్య‌లు ఎవ‌రికైనా…

Read More
health benefits of taking spirulina

అత్యంత పోష‌క విలువ‌లు క‌లిగిన ప‌దార్థం స్పిరులినా.. దీంతో అద్భుతమైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

స్పిరులినా (Spirulina) అనేది ఉప్పు నీటి జ‌లాల్లో పెరిగే నాచు జాతికి చెందిన మొక్క అని చెప్ప‌వ‌చ్చు. ఇది స‌య‌నో బాక్టీరియా జాతికి చెందిన‌ది. దీన్ని ఆల్గే అని కూడా పిలుస్తారు. ఇత‌ర మొక్క‌ల్లానే ఇది కూడా కిర‌ణ జ‌న్య సంయోగ క్రియ‌ను చేప‌డుతుంది. ఇక స్పిరులినాను పొడిగా, ట్యాబ్లెట్ల రూపంలో మార్కెట్‌లో విక్ర‌యిస్తున్నారు. ఇది అత్యంత పోష‌క విలువలు ఉన్న ప‌దార్థం. దీన్ని నిత్యం 1 నుంచి 3 గ్రాముల మోతాదులో తీసుకోవ‌చ్చు. దీంతో అనేక…

Read More
fiber helps to reduce weight so take fiber rich foods daily

అధిక బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డే ఫైబ‌ర్‌.. రోజూ తీసుకోవాలి..!

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ మనం అన్ని పోష‌కాలు క‌లిగిన పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అందులో అన్ని ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే శ‌రీరానికి శ‌క్తితోపాటు పోష‌ణ ల‌భిస్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. అయితే అధిక బ‌రువు త‌గ్గేందుకు, బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉండేందుకు ఫైబ‌ర్ (పీచు ప‌దార్థం) కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఫైబ‌ర్ ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గాల‌ని భావించే వారు…

Read More