మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచే 10 ఆహారాలు..!!
మన శరీరంలోకి ఏవైనా సూక్ష్మ క్రిములు ప్రవేశించగానే మన శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ ఆ క్రిములను నాశనం చేస్తుంది. అందుకు గాను మన రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. అయితే ప్రస్తుతం చాలా మందికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటోంది. అందువల్ల చాలా సులభంగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారు. అలా జరగకుండా ఉండాలంటే వారు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన 10 ఆహారాలు ఉపయోగపడతాయి. వీటిని…