పాలతో ఈ ఆహారాలను కలిపి తీసుకోరాదు.. లేదంటే సమస్యలు వస్తాయి..!!
మన ఆరోగ్యానికి పాలు ఎంతగానో దోహదం చేస్తాయన్న సంగతి తెలిసిందే. చిన్నారులే కాదు పెద్దలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం పాలు తాగాల్సి ఉంటుంది. మహిళలు, పురుషులు.. అందరూ పాలను తాగాలి. పాలలో కాల్షియం, అయోడిన్, పొటాషియం, ఫాస్ఫరస్, విటమిన్ డిలు సమృద్ధిగా ఉంటాయి. అయితే పాలతో కొన్ని ఆహారాలను మాత్రం కలిపి తీసుకోరాదు. తీసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! చేపలు, గుడ్లు, మాంసం చేపలు,…