అలర్జీలను తగ్గించుకునేందుకు 5 చిట్కాలు..!
ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా వసంత కాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో సహజంగానే చాలా మందికి అలర్జీలు వస్తుంటాయి. గాలిలో ఉండే కాలుష్య కారకాలు, దుమ్ము, ధూళి కణాలు తదితర అనేక కారకాల వల్ల చాలా మందికి అలర్జీలు వస్తుంటాయి. దీంతో దద్దుర్లు రావడం, దగ్గు, జ్వరం, ఆస్తమా, ముక్కు దిబ్బడ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అలర్జీల్లోనూ చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో ఏదైనా సరే ఈ సీజన్‌లో దాడి చేసేందుకు అవకాశం ఉంటుంది….