శక్తిని, పోషకాలను అందించే ప్రోటీన్ లడ్డూలు.. ఇలా తయారు చేసుకోవాలి..!
సాధారణంగా చాలా మంది ఆకలి వేస్తే స్నాక్స్ రూపంలో చిరుతిండి తింటుంటారు. కొందరు నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ లాగించేస్తారు. అయితే నిజానికి వీటిని తినడం వల్ల ఆకలి తీరదు. ఇంకా పెరుగుతుంది. వాటిని తినేకొద్దీ ఇంకా తినాలనే అనిపిస్తుంటుంది. కారణం.. అవి జంక్ ఫుడ్ కావడమే. అయితే వాటికి బదులుగా ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ను తీసుకుంటే మేలు జరుగుతుంది. ఓ వైపు శరీరానికి పోషకాలు అందుతాయి. మరోవైపు శక్తి లభిస్తుంది. ఈ రెండింటినీ అందించే ప్రోటీన్ లడ్డూలను…