అవకాడోలను తినడం వల్ల కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలు
అవకాడోలను చూస్తే సహజంగానే చాలా మంది వాటిని తినేందుకు ఆసక్తిని చూపించరు. కానీ వాటిల్లో మన శరీరానికి ఉపయోగపడే ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్, ఇతర సూక్ష్మ పోషకాలు ఉంటాయి. వీటిని ఉప్పు, మిరియాలు, నిమ్మరసంతో కలిపి పచ్చిగానే తినవచ్చు. ఈ పండ్లతో ఊరగాయలు పెట్టుకోవచ్చు. అలాగే మిల్క్ షేక్‌లలోనూ వీటిని తీసుకోవచ్చు. అవకాడోలు చూసేందుకు ఆసక్తికరంగా లేకపోయినా అవి మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. 1. పోషకాలు అవకాడోలలో విటమిన్లు ఎ (రెటినోల్), సి (ఆస్కార్బిక్…