లెమన్ గ్రాస్ టీని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే..!
లెమన్ గ్రాస్.. దీన్నే కొన్ని ప్రాంతాల్లో నిమ్మగడ్డి అని కూడా పిలుస్తారు. నిమ్మ గడ్డి అనే పేరులోనే ఉంది కనుక ఇది అచ్చం నిమ్మలాగే వాసన వస్తుంది. అయితే ఈ గడ్డితో టీ తయారు చేసుకుని నిత్యం తాగడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * నిమ్మగడ్డి టీని నిత్యం తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. * డయాబెటిస్ ఉన్నవారు నిత్యం ఈ టీని తాగితే…