తామ్ర జలం (రాగి పాత్రలో నీరు) తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..!
ఆయుర్వేదంలో రాగిని ఎంతో కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. రాగిలో సహజసిద్ధమైన నయం చేసే గుణాలు ఉంటాయి. శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. శరీరాన్ని దృఢంగా ఉండేలా చేస్తాయి. నిత్యం రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా రాత్రంతా నీటిని ఒక రాగి పాత్రలో నిల్వ ఉంచి ఆ నీటిని మరుసటి రోజు మొత్తం కొద్ది కొద్దిగా తాగాలి. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రాగి పాత్రలో…