గ్యాస్ సమస్యను తగ్గించే చిట్కాలు..!
భోజనం చేయగానే చాలా మందికి గ్యాస్ వస్తుంటుంది. ఈ క్రమంలో ఛాతిలో నొప్పి కూడా వస్తుంది. గ్యాస్ సమస్య తీవ్రంగా ఉంటే ఇలా ఛాతిలో నొప్పిగా అనిపిస్తుంది. అలాగే కడుపులో మంట, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అయితే ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే పలు పదార్థాలతోనే సహజసిద్ధంగా గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అందుకు ఏం చేయాలంటే… 1. గ్యాస్ సమస్యను తగ్గించేందుకు కొబ్బరినీళ్లు బాగా పనిచేస్తాయి….