తన తల్లి తలనే నరికిన పరశురాముడు.. ఆయన అలా ఎందుకు చేశాడంటే..?
ఋచీథకుని కుమారుడైన జమదగ్ని, ప్రసేనజిత్తు కుమార్తె అయిన రేణుకను వివాహం చేసుకున్నాడు. వీరికి రమణ్వతుడు, సుసేషణుడు, వసువు, విశ్వావసువు, పరశురాముడు జన్మించారు. జమదగ్ని గొప్ప తపస్సంపన్నుడు మాత్రమేగాదు,...









