RRR Movie : ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్‌కు చేదు వార్త.. విడుదల వాయిదా ? కొత్త తేదీ అదే..?
RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు మేకర్స్ చేదు వార్త చెప్పనున్నారా ? అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. జనవరి 7వ తేదీన ఈ మూవీ విడుదల కావల్సి ఉండగా.. ఈ సినిమా వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీకి గాను ఇటీవలి కాలంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే ముంబై, చెన్నై నగరాల్లో ఇప్పటికే…