Chair Pose : రోజూ ఉదయాన్నే 1 నిమిషం పాటు ఈ ఆసనం వేయండి.. అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు..
Chair Pose : ప్రస్తుత ఆధునిక జీవన విధానం చాలా మంది దినచర్యను మార్చేసింది. ఉదయాన్నే ఉరుకుల పరుగుల బిజీ జీవితాన్ని మొదలు పెడుతున్నారు. రాత్రి నిద్రించే వరకు మన శరీరం అనే మెషిన్ పరుగులు పెడుతూనే ఉంది. ఆగడం లేదు. దీంతోపాటు ఆహారపు అలవాట్లలోనూ అనేక మార్పులు వచ్చాయి. నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇక వ్యాయామం లేదా శారీరక శ్రమ అన్న మాటే లేదు. దీంతో అనేక … Read more









