Corona Cases Today : దేశవ్యాప్తంగా మళ్లీ భారీగానే కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే..?
Corona Cases Today : దేశవ్యాప్తంగా రోజూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజూ 2 లక్షలకు పైగానే కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మూడో వేవ్ కారణంగా ఇప్పటికే ఎన్నో లక్షల మందికి కొత్తగా కరోనా సోకింది. ఇక గడిచిన 24 గంటల్లో 16,15,993 కోవిడ్ నిర్దారణ పరీక్షలు చేయగా.. మొత్తం 2,34,281 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో … Read more









