Thotakura : పురుషుల సమస్యలను పోగొట్టే తోటకూర.. దీంట్లోని ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Thotakura : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆకుకూరలు, కూరగాయల్లో తోట కూర ఒకటి. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ తోటకూర మనకు నిజంగా ఆరోగ్య్ ప్రదాయిని అని చెప్పవచ్చు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. తోటకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. తోటకూరలో లేని పోషకాలు అంటూ ఉండవు. అన్ని పోషకాలూ ఇందులో ఉంటాయి. అందువల్ల … Read more

Fermented Rice : చద్దన్నంతో ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిస్తే.. వెంటనే తింటారు..!

Fermented Rice : ప్రస్తుత తరుణంలో చాలా మంది ఉదయం అల్పాహారం కింద ఏవేవో జంక్‌ ఫుడ్స్‌ తింటున్నారు. కానీ మన పెద్దలు మాత్రం ఉదయాన్నే చద్దన్నం తినేవారు. దాంతో వారు ఎంతో ఆరోగ్యవంతులుగా, దృఢంగా ఉండేవారు. ఎలాంటి వ్యాధులు వచ్చేవి కావు. మనం తింటున్న ఆహారాలే మనకు అనేక వ్యాధులను తెచ్చి పెడుతున్నాయి. కనుక ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఇక రోజులో అత్యంత ముఖ్యమైన ఆహారం ఉదయం తీసుకునే అల్పాహారం … Read more

Omicron Sub Variant : ఒమిక్రాన్‌ను త‌ల‌ద‌న్నే వేరియెంట్‌.. దానిక‌న్నా మ‌రింత వేగంగా వ్యాప్తి..

Omicron Sub Variant : ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ బెంబేలెత్తిస్తున్న విష‌యం విదిత‌మే. క‌రోనా వైర‌స్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియెంట్ 200కు పైగా దేశాల్లో శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. మ‌న దేశంలోనూ తాజాగా వ‌స్తున్నవ‌న్నీ ఒమిక్రాన్ వేరియెంట్ కేసులేన‌ని నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేస్తున్న వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఒమిక్రాన్ వేరియెంట్‌కు గాను స‌బ్‌వేరియెంట్ త‌యారైంది. దీన్ని ప‌లు దేశాల్లో గుర్తించామ‌ని నిపుణులు తెలిపారు. డెన్మార్క్‌లోని స్టాటెన్స్ … Read more

Sweet Potatoes : వీటిని రోజూ తింటే కంటి చూపు అమాంతం పెరుగుతుంది.. కళ్లద్దాలను పక్కన పడేస్తారు..!

Sweet Potatoes : మనకు అందుబాటులో ఉన్న అనేక కూరగాయల్లో చిలగడదుంపలు ఒకటి. కొందరు వీటిని కందగడ్డలు అని కూడా పిలుస్తారు. వీటితో చాలా మంది కూరలు చేసుకుని తింటారు. అయితే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కనుక వీటిని ఉడకబెట్టుకుని పైన కాస్త ఉప్పు చల్లి తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. అనేక పోషకాలను అందిస్తాయి. చిలగడదుంపలను తినడం వల్ల అనేక అద్భుతమైన లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చిలగడదుంపల్లో అనేక పోషకాలు … Read more

Walnuts Powder Milk : రోజూ రాత్రి పాలలో రెండు టీస్పూన్లు ఇది కలిపి తాగితే.. పురుషుల్లో శరీర పుష్టి కలుగుతుంది..!

Walnuts Powder Milk : మనకు అందుబాటులో అనేక పోషక పదార్థాలు ఉన్నాయి. వాటిల్లో అధికంగా పోషకాలు ఉండే పదార్థాలు కొన్నే ఉన్నాయి. అలాంటి వాటిల్లో వాల్‌ నట్స్‌ ఒకటి. ఇవి ఎంతటి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయంటే.. వీటిని తినేందుకు చాలా మంది ఇష్ట పడరు. కానీ వీటితో అనేక లాభాలను పొందవచ్చు. వాల్‌ నట్స్‌ను రోజూ గుప్పెడు మోతాదులో తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వాల్‌ నట్స్‌ను నేరుగా తినేందుకు కొందరు ఇష్టపడరు. అలాంటి … Read more

Pomegranate Peel : దానిమ్మ పండ్లను తిన్నప్పుడు ఇకపై తొక్కలను పడేయకండి.. ఈ 8 అద్భుతమైన లాభాలను పొందవచ్చు..!

Pomegranate Peel : దానిమ్మ పండ్లను తినడం వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని రోజూ తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తం బాగా తయారవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఇంకా అనేక ప్రయోజనాలు మనకు దానిమ్మ పండ్ల వల్ల కలుగుతాయి. అయితే దానిమ్మ పండే కాదు, తొక్కల వల్ల కూడా ప్రయోజనాలను పొందవచ్చు. ఆ తొక్కలతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. దానిమ్మ … Read more

Cardamom : రోజూ పరగడుపునే యాలకులను తిని గోరు వెచ్చని నీళ్లను తాగండి.. ఈ అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు..!

Cardamom : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి యాలకులను వంటి ఇంటి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నారు. యాలకులను ఎక్కువగా కూరల్లో, తీపి వంటకాల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే యాలకుల వల్ల మనకు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు పొందవచ్చు. రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు మూడు యాలకులను తిని తరువాత గోరు వెచ్చని నీళ్లను తాగాలి. దీంతో అనేక … Read more

Water Drinking : నూటికి 90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు.. నీళ్లను తాగే అసలైన పద్ధతి ఇదే..!

Water Drinking : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాలి. రోజూ వ్యాయామం చేయాలి. అలాగే వేళకు భోజనం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతో రోజుకు తగినన్ని నీళ్లను కూడా తాగాలి. నీరు మనకు అత్యంత ఆవశ్యకమైన పదార్థం. మన శరీరంలో సుమారుగా 60 నుంచి 70 శాతం మేర నీరు ఉంటుంది. కనుక శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినంత నీటిని తప్పనిసరిగా తాగాల్సి ఉంటుంది. అయితే కొందరు నీళ్లను రోజూ … Read more

Ummetha : ఈ ఆకు నిజంగా బంగారం లాంటిదే.. ఈ రహస్యాలు తెలిస్తే వెంటనే తెచ్చుకుంటారు..!

Ummetha : చుట్టూ మన పరిసరాల్లో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. అలాంటి ఔషధ గుణాలు ఉన్న మొక్కల్లో ఉమ్మెత్త ఒకటి. ఎన్నో రకాల మందులను వాడినా తగ్గని మొండి వ్యాధులను ఉమ్మెత్త తగ్గించగలదు. అందుకనే దీనికి ఆయుర్వేదంలోనూ ఎంతో ప్రాధాన్యత కల్పించారు. దీన్ని పలు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఉమ్మెత్త మొక్కలను సహజంగానే చాలా మంది చూసి ఉంటారు. తెల్లని పువ్వులు, ముళ్లు, కాయలతో ఇవి … Read more

Okra : బెండకాయల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలు..!

Okra : మనకు అత్యంత చవకగా అందుబాటులో ఉండే కూరగాయల్లో బెండకాయలు ఒకటి. వీటిని చాలా మంది తరచూ వండుకుంటుంటారు. బెండకాయ వేపుడు, పులుసు, టమాటా, చారు.. ఇలా రకరకాల వంటల్లో వీటిని వేస్తుంటారు. బెండకాయలు భలే రుచిగా ఉంటాయి. అందుకని వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. బెండకాయలను ఇంగ్లిస్‌లో లేడీ ఫింగర్స్‌ అని, ఓక్రా అని కూడా పిలుస్తారు. లేత బెండకాయలను తెచ్చి వండితే ఎలా చేసినా కూర భలేగా ఉంటుంది. అయితే కొందరు … Read more