Ummetha : మొండి వ్యాధులను సైతం నయం చేసే ఔషధ మొక్క.. ఉమ్మెత్త..!
Ummetha : ప్రకృతిలో ఔషధ గుణాలు కలిగిన మొక్కలతోపాటు విషపూరితమైన మొక్కలు కూడా ఉన్నాయి. ఆ విషపూరితమైన మొక్కలలో ఉమ్మెత చెట్టు కూడా ఒకటి. ఉమ్మెత చెట్టు ఆకులు వెడల్పుగా, పూలు తెల్లగా, కాయలు గుండ్రంగా ముల్లులను కలిగి ఉంటాయి. ఈ మొక్కలో ప్రతి భాగం ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అలాగే విషపూరితమైనవి కూడా. ఎంతో అనుభవజ్ఞులు అయిన ఆయుర్వేద నిపుణులు మాత్రమే ఈ మొక్కను ఉపయోగించి అనారోగ్య సమస్యలను తగ్గిస్తారు. ఔషధాలను తయారు చేస్తూ … Read more









