Liver : మూడు రోజులు వరుసగా దీన్ని తాగండి.. దెబ్బకు లివర్ మొత్తం క్లీన్ అవుతుంది..!
Liver : మన శరీరంలో ఉన్న అనేక అవయవాల్లో లివర్ ఒకటి. అంతర్గతంగా ఉండే అతి పెద్ద అవయవం లివర్ మాత్రమే. ఇది మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణమై మనకు శక్తి లభించేలా చేస్తుంది. మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను గ్రహించి శరీరానికి అందిస్తుంది. అలాగే వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయం చేస్తుంది. కానీ మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల లివర్ పనితీరు మందగిస్తుంటుంది. … Read more









