Walnuts Laddu : 1 లడ్డూ తింటే చాలు.. 90 ఏళ్ళు వచ్చినా రక్తహీనత, కీళ్ల నొప్పులు ఉండవు..
Walnuts Laddu : నేటి తరుణంలో మనలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో ఐరన్ లోపించడం వల్ల రక్తహీనత సమస్య తలెత్తుతుంది. ఐరన్ లోపించడం వల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గి శరీరంలో కణాలకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. దీని కారణంగా నీరసంగా అనిపించడం, ఉత్సాహంగా ఉండలేకపోవడం, ఏ పని మీద శ్రద్ద పెట్టలేకపోవడం, జుట్టు రాలడం, చర్మం పొడి బారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎముకలు ధృడంగా … Read more









