గురువారం రోజు ఈ వస్తువులు బీరువాలో పెడితే ధనలక్ష్మి మీవెంటే..!!

హిందూ సాంప్రదాయం ప్రకారం ఏడు రోజులలో ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటి ప్రత్యేకతను బట్టి వివిధ పనులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హిందూ మతం ప్రకారం సోమవారం శివుని వారముగా, మంగళవారాన్ని ఆంజనేయ స్వామి వారముగా, బుధవారాన్ని సుబ్రహ్మణ్య స్వామివారంగా, గురువారాన్ని మహావిష్ణువు వరంగా, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర స్వామి వారాలుగా తీసుకుంటారు. ఈ ప్రత్యేక వారాలలోనే ఆ దేవుళ్లను పూజిస్తారు. ఇందులో ముఖ్యంగా గురువారం రోజు శ్రీమహావిష్ణువుకు, లక్ష్మీదేవికి పూజించడం … Read more

మీ ఇంట్లో బీరువాను ఏ దిశ‌లో పెట్టారు..? ఒక‌సారి చెక్ చేసుకోండి..!

ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో బీరువాని పెడుతూ ఉంటారు ఇంట్లో బీరువాని పెట్టేటప్పుడు ఏ దిశలో పెట్టాలి అనేది చాలా ముఖ్యమైనది. చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోరు కానీ కచ్చితంగా ఈ విషయాన్ని పట్టించుకోవాలి. వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి సమస్యలు కూడా కలుగవు. ప్రతికూల శక్తి మొత్తం పోతుంది. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో లేక పోతే చక్కగా సంతోషంగా ఉండొచ్చు. వాస్తు ప్రకారం ఇంట్లో సామాన్ల‌ని అందుకే సర్దుకోవాలి. ఇప్పుడు ఇక బీరువాని ఏ దిశ … Read more

బీరువాలో ఈ వ‌స్తువుల‌ను ఉంచితే ల‌క్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది..!

కొంతమందికి వేలకు వేలు వస్తున్నా కూడా డబ్బులు చేతిలో అస్సలు నిలువదు..అయితే మనం అధిక ఖర్చుల నుంచి బయట పడాలంటే మాత్రం డబ్బులను దాచుకోనే చోట కొన్ని వస్తువులను ఉంచాలని పండితులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రం ప్రకారం బీరువాలో కొన్ని వస్తువులు ఉంటే ఐశ్వర్యం కలుగుతుందట. ఇంట్లో బీరువా మనం ఉంచే దిక్కును బట్టి ఆ బీరువాలో మనం ఉంచే వస్తువులను బట్టి మనకి ధనపరంగా బాగా కలిసి వస్తుందట..ఎవరైనా సరే … Read more

Beeruva Direction In Home : మీ ఇంట్లో డ‌బ్బు స‌మ‌స్య‌లు ఉన్నాయా.. అయితే బీరువా ఏ దిశ‌లో ఉంచారు..? తెలుసుకోండి..!

Beeruva Direction In Home : చాలామంది రకరకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా సమస్యలతో సతమతమవుతున్నారా..? ముఖ్యంగా డబ్బు సమస్యలు ఉన్నట్లయితే, ఇలా చేయడం మంచిది. ఈ రోజుల్లో, చాలామంది డబ్బు సమస్యలతో బాధపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం వంటివి జరుగుతున్నాయి. చాలా మంది, నెల అంతా కూడా కష్టపడుతూ ఉంటారు. కానీ వచ్చిన జీతం, వెంటనే ఖర్చు అయిపోతుంది. డబ్బులు అసలు ఇళ్లల్లో నిలవవు. ఇటువంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే, కచ్చితంగా వాస్తు … Read more

Beeruva : ల‌క్ష్మీ దేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే.. బీరువాని ఈ దిశ‌లో పెట్టాల్సిందే..!

Beeruva : వాస్తు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన అంతా శుభమే జరుగుతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి. ప్రతికూల శక్తి పోతుంది. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగి, సంతోషంగా ఉండొచ్చు. వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని పెట్టుకుంటే మంచిది. ముఖ్యంగా వాస్తు ప్రకారం బీరువా ఏ దిశలో ఉండాలి అనేది ప్రతి ఒక్కరు చూసుకోవాలి. ఎప్పుడూ కూడా బీరువాని ఇంట్లో పెట్టేటప్పుడు, తప్పు దిక్కులో పెట్టకూడదు. అప్పుడు చెడు జరుగుతుంది. … Read more

బీరువాలో ఈ వ‌స్తువుల‌ను ఉంచితే.. అప్పులు తీరి ఆదాయం రావ‌డం ఖాయం..!

మ‌న‌లో చాలా మంది క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన‌ప్ప‌టికి వేల‌కు వేలు సంపాదించిన‌ప్ప‌టికి డ‌బ్బు మాత్రం చేతిలో అస్స‌లు నిల‌వదు. ఏదో ఒక‌రూపంలో సంపాదించిన డబ్బు అంతా ఖ‌ర్చైపోతూ ఉంటుంది. కొన్ని సార్లు మ‌నం సంపాదించిన దాని కంటే ఎక్కువ ఖ‌ర్చైపోతూ ఉంటుంది. ఇలా అధిక ఖ‌ర్చుల‌తో బాధ‌ప‌డే వారు, చేతిలో డ‌బ్బు నిల‌బ‌డ‌ని వారు ఇంట్లో డ‌బ్బులు ఉంచే చోట ఈ వ‌స్తువుల‌ను ఉంచ‌డం వ‌ల్ల ఆర్థిక స‌మస్య‌లు తీర‌తాయ‌ని పండితులు చెబుతున్నారు. ఐశ్వ‌ర్యం క‌ల‌గాలంటే వాస్తు శాస్త్ర … Read more

Beeruva : బీరువా విషయంలో ఈ పొరపాట్లని అస్సలు చెయ్యకండి.. లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది..!

Beeruva : ఈరోజుల్లో డబ్బే అన్నింటికంటే ముఖ్యమైనదిగా మారిపోయింది. కొన్ని కొన్ని సార్లు డబ్బులు లేకపోతే బంధాలు కూడా ఉండడం లేదు. డబ్బులు ఉన్నప్పుడే బంధువులు కూడా వస్తూ ఉంటారు. డబ్బు లేకపోతే బంధువులు కూడా మనకి దూరం అవుతారు. మనిషి జీవితంలో ప్రేమ, అనుబంధాల తర్వాత డబ్బు ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే కొందరు మాత్రం డబ్బు సంపాదించడానికి ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కూడా డబ్బులు చేతికి రావు. పైగా డబ్బులు … Read more

బీరువాలో ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే అంతా నష్టమే కలుగుతుంది..

సాధారణంగా మనం బీరువా అంటే ఎన్నో రకాల వస్తువులను అందులో సర్దుతూ ఉంటాము. ఈ క్రమంలోనే బంగారం, డబ్బులు, పట్టు వస్త్రాలు, ఏవైనా ల్యాండ్ కు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా బీరువాలో భద్రంగా దాచి పెడతాము. బీరువాను సాక్షాత్తు లక్ష్మీ దేవిగా భావించి పూజిస్తాము కనుక బీరువాను ఎంతో పవిత్రంగా చూసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎంతో పవిత్రమైన బీరువాలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కనుక బీరువాలో ఏ వస్తువులను పడితే ఆ వస్తువులను పెట్టకూడదని … Read more

Beeruva : బీరువాపై వీటిని ఉంచితే.. ఇంట్లోకి ధ‌న ప్ర‌వాహ‌మే..!

Beeruva : ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో ఉండే వ‌స్తువుల్లో బీరువా ఒక‌టి. దీనిలో మ‌నం డ‌బ్బును, బంగారాన్ని, దుస్తుల‌ను భ‌ద్ర‌పరుస్తాం. అయితే ఇంట్లో బీరువాను ఏ దిక్కున ఉంచాలి.. ఎలా ఉంచాలి.. అనే విష‌యాలపై అంద‌రికీ అవ‌గాహ‌న ఉండ‌దు. లక్ష్మీ దేవి అనుగ్ర‌హాన్ని పొందాలంటే బీరువాను ఏ దిక్కున ఉంచాలో చాలా మందికి తెలియ‌దు. చాలా మంది బీరువాను ఏ దిక్కున ప‌డితే ఆ దిక్కున పెడుతుంటారు. అస‌లు ఇంట్లో బీరువాను ఏ దిక్కున ఉంచాలి.. ఎలా … Read more

Beeruva : బీరువా విష‌యంలో ఈ పొర‌పాట్లు చేస్తే అంతే.. ధ‌న న‌ష్టం జ‌రుగుతుంది..!

Beeruva : మ‌నం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకుంటాం. అలాగే కొన్ని వ‌స్తువుల‌ను కూడా వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో ఉంచుకోవాలి. ఈ వ‌స్తువుల‌ను ఇంట్లో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఉంచ‌కూడ‌దు. అలాంటి వాటిల్లో బీరువా ఒక‌టి. మ‌నం సంపాదించిన ధ‌నాన్ని బీరువాలో దాచిపెడుతూ ఉంటాం. బీరువాను ఇంట్లో వాస్తు శాస్త్రం ప్ర‌కార‌మే ఉంచాలి. అలాగే బీరువాలో ధ‌నాన్ని దాచిపెట్టుకునేట‌ప్పుడు కూడా కొన్ని వ‌స్తువుల‌ను ఉంచ‌కూడ‌దు. ఇంట్లో బీరువాను ఏమూల‌న‌, ఏ దిక్కున ఉంచాలి.. బీరువాలో ఉంచ‌కూడ‌ని … Read more