భర్త జననాంగాన్ని కట్ చేసిన భార్య.. పరారీ..
దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్త జననాంగాన్ని కట్ చేసింది. ఆమె పరారీలో ఉంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర ఢిల్లీలో నివాసం ఉండే ఓ భార్య భర్త మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య తన భర్త జననాంగాన్ని కట్ చేసింది. వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. ఈ విషయం గమనించిన స్థానికులు అతన్ని … Read more









