ఢిల్లీలో ఈ చలికాలంలో 50 శాతం పెరిగిన హార్ట్ ఎటాక్ కేసులు
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి పూట ఉష్ణోగ్రతలు తాజాగా 1.1 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. గత 15 ఏళ్లుగా ఇది ఢిల్లీలో రెండో అత్యల్ప ఉష్ణోగ్రత కావడం విశేషం. 2006లో ఢిల్లీలో 0.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడం వల్ల ఢిల్లీలో ప్రస్తుతం గుండె జబ్బుల బాధితులు పెరిగారు. గత ఏడాది కన్నా ఈ … Read more









