Ringworm : తొడలు, గజ్జల్లో గజ్జి, తామర, దురద ఉన్నాయా ? ఈ చిట్కాలను పాటిస్తే.. 100 శాతం సమస్యలను తగ్గించుకోవచ్చు..!
Ringworm : చర్మ సమస్యలు అనేవి కొందరికి సహజంగానే వస్తుంటాయి. చర్మంపై కొన్ని చోట్ల దద్దుర్లు రావడం.. చర్మం ఎర్రగా లేదా నల్లగా మారడం.. దురద పెట్టడం.. గజ్జి, తామర వంటి సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా గజ్జల్లో ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే వీటిని తగ్గించుకునేందుకు క్రీములు గట్రా వాడాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే గజ్జి, తామర, ఇతర ఫంగస్ ఇన్‌ఫెక్షన్లను సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు గాను ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది….