Goat Milk : పోషకాలకు గని మేకపాలు.. రోజూ తాగితే ఎన్నో లాభాలు కలుగుతాయి..!
Goat Milk : పాలు మన నిత్య జీవితంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా నిత్యం చాలా మంది పాలను వాడుతుంటారు. పాలలో అధిక పోషకాలు ఉన్న కారణంగా అవి మనకు ఎంతో ప్రయోజనకారిగా ఉన్నాయి. పాలలో ఉండే కాల్షియం, కొవ్వులు మనకు ఎంతగానో అవసరం. పాలను తాగడం వల్ల మెటబాలిజం మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పలు వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ప్రస్తుతం మనకు తాగేందుకు చాలా రకాల పాలు అందుబాటులో…