Brinjal : షుగర్ ఉన్నవారికి అద్భుతంగా పనిచేసే వంకాయలు.. వాటిలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలను తెలుసుకోండి..!
Brinjal : ప్రస్తుత తరుణంలో షుగర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అన్ని వయస్సుల వారు ఈ సమస్యతో బాధపడుతున్నారు. గత దశాబ్ద కాలంలో షుగర్ వ్యాధి గ్రస్తుల సంఖ్య భారీగానే పెరిగింది. ఇది అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. డయాబెటిస్‌లో 3 రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. టైప్ 1, 2లతోపాటు గర్భంతో ఉన్నప్పుడు మహిళలకు వచ్చే డయాబెటిస్ ఒకటి. అయితే వీటిల్లో టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్న వారి…