Hair Problems : మీ జుట్టు ఉన్న స్థితిని బట్టి మీకు ఉన్న అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?
Hair Problems : జుట్టు రాలడం, తెల్లగా మారడం.. చుండ్రు.. వంటివన్నీ సహజంగానే ఎవరికైనా వస్తుంటాయి. ఇందుకు గాను సహజసిద్ధమైన చిట్కాలను లేదా సాధారణ షాంపూలు, హెయిర్ ఆయిల్స్ వాడితే ఆ సమస్యలు తగ్గిపోతాయి. అయితే ఎన్ని రోజులు లేదా నెలలు అయినా జుట్టు సమస్యలు తగ్గడం లేదంటే.. అందుకు వేరే ఏమైనా కారణాలు అయి ఉంటాయి. మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే జుట్టు సమస్యలు వస్తాయి. అవి ఒక పట్టాన తగ్గవు. ఈ క్రమంలోనే…