Hair Fall Reasons : మీ జుట్టు బాగా ఊడిపోతుందా.. అయితే దాని వెనుక ఉన్న 14 కారణాలు ఇవే..!
Hair Fall Reasons : మనలో చాలా మందికి ఊడిపోయే జుట్టు ఎక్కువగా ఉంటుంది. అలాగే మరలా వచ్చే జుట్టు తక్కువగా ఉంటుంది. ఇలా ఊడే జుట్టు ఎక్కువగా వచ్చే జుట్టు తక్కువగా ఉండడం వల్ల జుట్టు పలుచబడుతుంది. క్రమంగా బట్టతల వస్తుంది. జుట్టు ఇలా ఎక్కువగా ఊడిపోడానికి అనేక కారణాలు ఉన్నాయి. జుట్టు ఎక్కువగా ఊడిపోడానికి 14 కారణాలు ప్రధానంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జుట్టు ఊడిపోవడానికి గల ఈ కారణాలను మనం తెలుసుకుంటే మనం … Read more









