Tomatoes : టమాటాలను రోజూ తింటున్నారా.. అయితే ముందు ఈ నిజాలను తెలుసుకోండి..!
Tomatoes : టమాటాలను చాలా మంది రోజూ నిత్యం ఏదో ఒక వంటలో వాడుతుంటారు. టమాటాలు లేనిదే చాలా మంది ఏ కూరను కూడా చేయరు. టమాటాలను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు. టమాటాలు తక్కువ క్యాలరీలను, అధికంగా పోషకాలను కలిగి ఉంటాయి. అలాగే మన శరీరానికి ముఖ్యమైన పోషణను అందిస్తాయి. ముఖ్యంగా టమాటాల్లో విటమిన్ సి, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి…