Onion Juice : ఉల్లిపాయలతో నిజంగానే జుట్టు పెరుగుతుందా.. అసలు ఇందులో నిజం ఎంత ఉంది..?
Onion Juice : ఉల్లిపాయలు లేకుండా ఎవరైనా సరే కూరలు చేయరు. రోజూ మనం ఉల్లిపాయలను కూరల్లో వేస్తుంటాం. దీని వల్ల కూరలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అలాగే చాలా మంది పచ్చి ఉల్లిపాయలను కూడా తింటుంటారు. ముఖ్యంగా మసాలా కూరలు, చపాతీలు, రోటీలు, నాన్ వెంజ్ వంటకాలను తినేటప్పుడు పచ్చి ఉల్లిపాయలను నేరుగా అలాగే తింటుంటారు. అయితే ఉల్లిపాయలను తినడం వల్ల మాత్రమే కాదు.. ఉల్లిపాయల రసాన్ని వాడడం వల్ల కూడా మనకు అనేక…