Jamun Leaves : ఈ ఆకులు ఎక్కడ కనిపించినా సరే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకో తెలుసా..?
Jamun Leaves : ఏడాదిలో మనకు మూడు సీజన్లు ఉంటాయి. చలికాలం, వేసవి, వర్షాకాలం. ఈ మూడు సీజన్లలోనూ మనకు భిన్నమైన పండ్లు లభిస్తుంటాయి. కొన్ని మాత్రం ఏడాది పొడవునా సీజన్లతో సంబంధం లేకుండా లభిస్తాయి. ఇక వేసవి అనంతరం వచ్చే సీజన్‌లో లభించే పండ్లు కూడా కొన్ని ఉంటాయి. వాటిల్లో నేరేడు పండ్లు కూడా ఒకటి. ఇవి కేవలం సీజన్‌లో మాత్రమే లభిస్తాయి. అయితే వీటి జ్యూస్ మనకు బయట ఎప్పుడు కావాలంటే అప్పుడు లభిస్తుంది….