Puffed Rice : మరమరాలను అంత తేలిగ్గా తీసుకోకండి.. వీటిని తింటే ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా..?
Puffed Rice : మనలో చాలా మంది అనేక రకాల స్నాక్స్‌ను తింటుంటారు. వాటిల్లో మరమరాలతో చేసే స్నాక్స్ కూడా ఒకటి. వీటితో ఉగ్గాని, ముంత మసాలా, చాట్, భెల్ పూరీ వంటివి చేస్తారు. అందువల్ల ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే వాస్తవానికి మరమరాలు మనకు ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి మనకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. మరమరాలతో మనకు ఎలాంటి లాభాలు…